ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష

ABN, First Publish Date - 2020-04-09T01:22:37+05:30

వ్యవసాయాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వ్యవసాయ కూలీలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వ్యవసాయాధికారులతో మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.  వ్యవసాయ కూలీలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. అరటి, టమాట, బత్తాయికి మద్దతు ధర కల్పించామని, అన్ని బజార్లు, మార్కెట్ల వద్ద ధరల పట్టిక అందుబాటులో ఉంచుతామన్నారు. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 08500001962 ఏర్పాటు చేశామని కన్నబాబు తెలిపారు.

Updated Date - 2020-04-09T01:22:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising