ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నివారణా చర్యలపై జగన్‌ సమీక్ష

ABN, First Publish Date - 2020-04-09T22:11:22+05:30

కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ఢిల్లీ వెళ్లినవారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా నివారణా చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్‌ విస్తరణ స్థితిగతులు, నివారణా చర్యలను సీఎంకు అధికారులు వివరించారు. ఢిల్లీ వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్టులు వల్లే కేసులు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. వివరాలు సేకరించడంలో పోలీసులు కీలక పాత్ర పోషించారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. కుటుంబాల వారీగా మూడో విడత సర్వేపై జగన్‌ ఆరా తీశారు. ప్రతి కుటుంబ ఆరోగ్య పరిస్థితుల వివరాలు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. మెడికల్‌ ఆఫీసర్‌ నిర్ధారించిన వారినే కాకుండా వైరస్‌ లక్షణాలు ఉన్న వారందరికీ కూడా పరీక్షలు చేయించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని జగన్, అధికారులకు సూచించారు.

Updated Date - 2020-04-09T22:11:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising