ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితా విడుదల

ABN, First Publish Date - 2020-10-20T08:50:04+05:30

బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల జాబితా విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల జాబితాను ఇప్పటికే విడుదల చేసిన వైసీపీ ప్రభుత్వం సోమవారం ఆయా 56 కార్పొరేషన్లకు డైరెక్టర్ల జాబితా విడుదల చేసింది. మొత్తం 672 డైరెక్టర్ల పదవులకు జాబితాను విడుదల చేయగా, అందులో 333 మంది పురుషు లు, 339 మంది స్త్రీలకు అవకాశం కల్పించినట్లు బీసీ సంక్షేమశాఖమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు.  

Updated Date - 2020-10-20T08:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising