ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు: మంత్రి కృష్ణదాస్‌

ABN, First Publish Date - 2020-12-12T01:56:22+05:30

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు: మంత్రి కృష్ణదాస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భూములను రీ సర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి భూముల రీ సర్వే ప్రారంభమవుతుందని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు.


భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. 17,466 గ్రామాల్లో భూముల రీ-సర్వే జరగబోతోందని ఆయన పేర్కొన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని, కొత్త జిల్లాల ప్రకటన చేసేందుకు ఇంకా సమయం ఉందని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు.

Updated Date - 2020-12-12T01:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising