ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2020-09-19T23:08:48+05:30

ఏపీలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం ఏపీలో 6,17,776కు కరోనా కేసులు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 5,302 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 81,763 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 5,30,0711 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 74,595 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50.33 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.


కొత్తగా చిత్తూరు 9, కృష్ణా జిల్లాలో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. అనంతపురం, గుంటూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. ప్రకాశం 4, విశాఖ 4, తూర్పుగోదావరి, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు మృతి చెందారు.

Updated Date - 2020-09-19T23:08:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising