ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ మేనిఫెస్టోపై సజ్జల బహిరంగ చర్చకు సిద్ధమా?: దేవినేని

ABN, First Publish Date - 2020-06-02T00:55:02+05:30

వైసీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మాట తప్పి.. మడమ అష్ట వంకర్లు తిప్పారని ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ మేనిఫెస్టోపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బహిరంగ చర్చకు సిద్ధమా? అని టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. మాట తప్పి.. మడమ అష్ట వంకర్లు తిప్పారని ఎద్దేవాచేశారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను.. తాము చేశామని వైసీపీ జబ్జలు కొట్టుకుంటోందని చెప్పారు. పోలవరం సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఎందుకు పెట్టడంలేదని నిలదీశారు. దమ్ము ధైర్మం ఉంటే సీఎం, మంత్రి సమాచారం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. పులిచింతల, వెలుగొండ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. బూతుల మంత్రులతో తిట్టించడం కాదని, సమాధానం కావాలన్నారు. వైసీపీకి 22 మంది ఎంపీలను పెట్టుకుని పోలవరంకు నిధులు తెచ్చుకోవడం చేతకాలేదని దేవినేని ఉమ ఎద్దేవాచేశారు.

Updated Date - 2020-06-02T00:55:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising