రేషన్ చక్కెర, కందిపప్పు రేట్లు పెంపు
ABN, First Publish Date - 2020-06-28T01:47:58+05:30
చౌక ధరల డిపో ద్వారా పంపిణీ చేసే చక్కెర, కందిపప్పు రేట్లు పెరిగాయి. అంత్యోగయ అన్న యోజన కార్డు దారులకు చక్కెర రేట్లు యధాతథంగా ఉంది. అయితే సాధారణ రేషన్ కార్డు దారులకు మాత్రం
అమరావతి: చౌక ధరల డిపో ద్వారా పంపిణీ చేసే చక్కెర, కందిపప్పు రేట్లు పెరిగాయి. అంత్యోగయ అన్న యోజన కార్డు దారులకు చక్కెర రేట్లు యధాతథంగా ఉంది. అయితే సాధారణ రేషన్ కార్డు దారులకు మాత్రం పెరిగిన రేట్లు వర్తించనున్నాయి. కందిపప్పు రేటును రూ.40 నుంచి రూ.67కి ప్రభుత్వం పెంచింది. అలాగే అరకిలో చెక్కర రూ.10 ఉండగా ప్రస్తుతం ఆ ధరను రూ.17కి పెంచారు.
Updated Date - 2020-06-28T01:47:58+05:30 IST