ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయాల్లోనే రేషన్‌ కార్డులు

ABN, First Publish Date - 2020-06-04T09:28:10+05:30

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకుని, అక్కడే పొందే విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 6 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పేదలకు కార్డులు అందించేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దరఖాస్తు చేసిన 5 రోజుల్లో అందజేత


అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకుని, అక్కడే పొందే విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 6 నుంచి అమల్లోకి తీసుకొస్తోంది. దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే పేదలకు కార్డులు అందించేలా నూతన విధానాన్ని రూపొందించారు. బుధవారం సీఎం వద్ద జరిగిన సమావేశంలో కొత్త విధానానికి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అలాగే రేషన్‌ డోర్‌ డెలివరీలో భాగంగా తీసుకొస్తున్న నూతన విధానం అమలు కోసం ఇంటికి 1-2 సంచులు అందజేయనున్నారు. ఈ సంచుల మోడల్‌ను సీఎంకు చూపించగా ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే ఈ సంచులను పెద్దమొత్తంలో తయారుచేయనున్నారు. 10,15 కిలోల సంచులను కార్డుదారులకు అందజేస్తారు. ఒక్కో సంచి తయారీకి రూ.25 ఖర్చు కావొచ్చని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2020-06-04T09:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising