ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ..

ABN, First Publish Date - 2020-12-29T15:36:22+05:30

ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరులు విశాఖ బీచ్ రోడ్‌లో హల్ చల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అనుచరులు విశాఖ బీచ్ రోడ్‌లో హల్ చల్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అర్ధరాత్రి బీచ్ రోడ్‌లో రాష్ డ్రైవింగ్ చేస్తున్న కారును నైట్ డ్యూటీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఆపారు. దీంతో వారు కానిస్టేబుల్‌ను దుర్భాషలాడారు. ‘నువ్వెంత..నీ బ్రతుకెంత.. డిప్యూటీ సీఎం కొడుకు కారునే ఆపుతావా అంటూ’.. పోలీస్‌పై దౌర్జన్యం చేశారు. దీంతో కానిస్టేబుల్‌ పై అధికారికి సమాచారం ఇచ్చారు. అలాగే ఈ విషయం ధర్మాన కృష్ణదాసు దృష్టి వెళ్ళడంతో.. ఎటువంటి కేసు లేకుండా పోలీస్ అధికారులు రాజీ చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated Date - 2020-12-29T15:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising