ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్ స్కూల్స్‌ను ఆదుకోవాలంటూ సీఎంకు రామకృష్ణ లేఖ

ABN, First Publish Date - 2020-06-16T13:23:59+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు అమ్మఒడితో పాటు బడ్జెట్ స్కూల్స్‌కు కూడా ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేటు విద్యా సంస్థలకు అమ్మఒడితో పాటు బడ్జెట్ స్కూల్స్‌కు కూడా ప్రభుత్వం అందించే పథకాలను వర్తింపజేయాలని కోరారు. పట్టభద్రులైన నిరుద్యోగులు తమ జీవనానికై ఏర్పాటు చేసుకున్న చిన్న విద్యా సంస్థలే బడ్జెట్ స్కూల్స్‌ని వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి దాపురించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది 40% బడ్జెట్ స్కూల్స్ ప్రభుత్వ గుర్తింపును రెన్యువల్ చేసుకోవాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుత లాక్‌డౌన్ కారణంగా ఆరు నెలల పాటు రెన్యువల్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్‌కు వడ్డీలేని రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో రామకృష్ణ కోరారు.

Updated Date - 2020-06-16T13:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising