ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1334 మంది ఉండేలా క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-03-27T18:06:25+05:30

రాజమండ్రి: 1,334 మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: 1,334 మందిని క్వారంటైన్ సెంటర్లలో ఉంచేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, అన్నవరం, దిండి, కాకినాడ, రంపచోడవరంలో క్వారంటైన్ సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన 3,442 మందిని అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనా అనుమానితులు 57 మంది ఉన్నారు. కరోనా సోకిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడికి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్సను అందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 

Updated Date - 2020-03-27T18:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising