ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

ABN, First Publish Date - 2020-02-24T09:19:29+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

నెల్లూరు (వైద్యం), ఫిబ్రవరి 23: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు వ్యతిరేకంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.  ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చి మత, కుల ప్రాతిపదికన ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని శైలజానాథ్‌ విమర్శించారు. 

Updated Date - 2020-02-24T09:19:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising