ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆయన చెప్పేవి పూర్తి అసత్యాలు: దేవినేని

ABN, First Publish Date - 2020-02-21T22:29:30+05:30

వెలిగొండ టన్నెల్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1989లోనే ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: వెలిగొండ టన్నెల్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఫైర్ అయ్యారు. వెలిగొండ ప్రాజెక్టుకు 1989లోనే ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. వైఎస్ఆర్ అవినీతి, కమీషన్ల కక్కుర్తి వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని అన్నారు. శుక్రవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక టన్నెల్ చరిత్రను బయటపెట్టామని చెప్పారు. గత ఏజెన్సీ 3.8 కిలోమీటర్లు మాత్రమే పనిచేసిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.400 కోట్లకు పెంచామని దేవినేని చెప్పారు. దీనిపై రివర్స్ టెండరింగ్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రభుత్వాన్ని దేవినేని ప్రశ్నించారు. దివాళా తీసే పరిస్థితిలో ఉన్న కంపెనీలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్లారని అన్నారు. వైసీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

Updated Date - 2020-02-21T22:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising