ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు బస్సుల ఆలోచన విరమించుకోవాలితి: ఈయూ

ABN, First Publish Date - 2020-02-22T08:49:14+05:30

ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులు తిప్పాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ రూట్లలో ప్రైవేటు బస్సులు తిప్పాలన్న ఆలోచనను విరమించుకోకపోతే ఉద్యోగులు చేపట్టే ఆందోళనలకు ప్రజా రవాణా సంస్థ (పీటీడీ) యాజమాన్యం బాధ్యత వహించాల్సి వస్తుందని ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, అధ్యక్షులు వైవీ రావు హెచ్చరించారు. ఆర్టీసీని కాపాడటానికి, ఉద్యోగులకు అండగా ఉండటానికి ప్రభుత్వంలో విలీనం చేశామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెబుతుంటే.. ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టి నిర్వీర్యం చేయటానికి పీటీడీ యాజమాన్యం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఆర్టీసీ ఎండీ ప్రకటనపై శుక్రవారం ఈయూ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-02-22T08:49:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising