ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరువూరులో రోడ్డుపైనే ప్రసవించిన గర్భిణీ

ABN, First Publish Date - 2020-08-11T22:21:07+05:30

జిల్లాలోని తిరువూరులో నడిరోడ్డుపైనే ఓ నిండు గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తిరువూరు పట్టణంలో 17వ వార్డుకు చెందిన నిండు గర్భిణికి నెలలు నిండటంతో ఆస్పత్రికి వెళ్లేందుకు బయలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని తిరువూరులో నడిరోడ్డుపైనే ఓ నిండు గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తిరువూరు పట్టణంలో 17వ వార్డుకు చెందిన నిండు గర్భిణికి నెలలు నిండటంతో ఆస్పత్రికి వెళ్లేందుకు బయలు దేరారు. 108 అంబులెన్స్ కోసం రోడ్డుపైకి వచ్చారు. అయితే 108 వచ్చే లోపే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో రోడ్డుపైనే ఆమె ప్రసవించింది. స్థానికుల సమాచారం మేరకు ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు సకాలంలో వచ్చి దగ్గరుండి ఆమెకు పురుడు పోశారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-08-11T22:21:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising