ప్రకాశం జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల రగడ
ABN, First Publish Date - 2020-12-13T17:41:04+05:30
ప్రకాశం జిల్లాలో మరోసారి ఫ్లెక్సీల రగడ
ప్రకాశం: దర్శిలో మరోసారి ఫ్లెక్సీల రగడ మొదలైంది. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా పోటాపోటీగా బూచేపల్లి, మద్దిశెట్టి వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బూచేపల్లి వర్గీయుల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పంచాయతీ అధికారులు తొలగించారు. ప్లేక్సీలను తొలగించడంపై బూచేపల్లీ వర్గీయుల పంచాయతీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మద్దిశెట్టికి అనుకూలంగా అధికారుల వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. దాంతో దర్శిలో భారీగా పోలీసులు మోహరించారు.
Updated Date - 2020-12-13T17:41:04+05:30 IST