ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం జిల్లాలో భారీగా పట్టుబడిన గుట్కా

ABN, First Publish Date - 2020-08-15T00:58:21+05:30

జిల్లాలోని చినగంజాం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గుట్కాను భారీ స్థాయిలో పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం : జిల్లాలోని చినగంజాం వద్ద జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న గుట్కాను భారీ స్థాయిలో పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చినగంజాం జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ లారీని చెక్ చేయగా గుట్కా బస్తాలు బయటపడ్డాయి. దీంతో లారీలో తరలిస్తున్న 153 బస్తాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ సుమారు రూ.54 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, గుట్కాను తరలిస్తున్న లారీ డ్రైవర్ మధుబాబు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2020-08-15T00:58:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising