ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం..తీర ప్రాంత గ్రామాల్లో కొనసాగుతున్న పోలీస్ పికెట్

ABN, First Publish Date - 2020-12-17T13:54:05+05:30

ప్రకాశం..తీర ప్రాంత గ్రామాల్లో కొనసాగుతున్న పోలీస్ పికెట్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం: తీర ప్రాంత గ్రామాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతుంది. చీరాల వాడరేవుకు చెందిన ఆరుగురు మత్స్యకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాడరేవు గ్రామంపై దాడి చేసిన ఘటనలో 16 మంది కఠారివారిపాలెం మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. బల్లవల విషయంలో ఏకాభిప్రాయం రానందున గొడవ తలెత్తింది. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఐలవల మత్స్యకారులు పాంప్లెట్స్ విడుదల చేశారు. బల్లవల నిషేధించేవరకు ఆందోళన కొనసాగిస్తామని ఐలవల మత్స్యకారులు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-17T13:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising