ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి

ABN, First Publish Date - 2020-12-30T05:58:44+05:30

మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో యువకుడు మృతి చెందాడు.

బాజీ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అద్దంకి, డిసెంబరు 29: మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి రోడ్డుపై పడటంతో యువకుడు మృతి చెందాడు.   గుంటూరు జిల్లా  చిలకలూరిపేటకు చెందిన గంగవర పు బాజీ (19) క్రిస్మస్‌ పండుగకు అమ్మమ్మ దగ్గరకు ధర్మవరం వచ్చాడు. మంగళవారం వలపర్లలో బంధు వుల ఇంటికి మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా ధర్మవరం సమీపంలోని క్రషర్‌ల వద్ద మలుపులో అదుపు తప్పి పడి పోయాడు.  తీవ్రంగా గాయపడిన  బాజీ అక్కడి కక్కడే మృతి చెందాడు. బాజీ తండ్రి ప్రకాశం కూడా గతంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నా రు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలిం చారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

Updated Date - 2020-12-30T05:58:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising