ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్రమ మద్యంతో వ్యక్తి అరెస్టు

ABN, First Publish Date - 2020-11-25T05:47:58+05:30

మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 20 విస్కి బాటిల్స్‌ను ఎస్‌ఈబీ సీఐ శ్రీనివాసరావు స్వాధీనపర్చుకున్నారు.

అదుపులోకి తీసుకున్న నాగేశ్వరరావుతో సీఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సంతమాగులూరు, నవంబరు 24 : మండలంలోని మక్కెనవారిపాలెం గ్రామంలో అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 20  విస్కి బాటిల్స్‌ను ఎస్‌ఈబీ సీఐ శ్రీనివాసరావు స్వాధీనపర్చుకున్నారు. మద్యంను తీసుకువెళ్తున్న కుంచాల నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ దాడిలో ఎస్‌ఐ ఆంజనేయలు, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-25T05:47:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising