ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నివర్గాలకు సంక్షేమ పథకాలు

ABN, First Publish Date - 2020-05-31T11:49:16+05:30

ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని ధర్మవరంలో రైతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైతుభరోసా కేంద్రాల ప్రారంభంలో బాచిన కృష్ణచైతన ్య

అద్దంకి, మే 30 : ప్రభుత్వ ఏడాది పాలనలో అన్ని వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేసిందని వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. మండలంలోని ధర్మవరంలో రైతు భరోసా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాచిన చెంచు ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ భువనేశ్వరి, సంతమాగులూరు ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ చింతల పేరయ్య, మాజీ ఎంపీపీ జ్యోతి హనుమంతరావు, అవిశన ప్రభాకరరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి,  ఏడీఏ ధనరాజ్‌, ఏవో వెంకటకృష్ణ,  హెచ్‌వో ఆదిరెడ్డి, తహసీల్దార్‌ సీతారామయ్య, ఎంపీడీవో రాజేందర్‌, పశువైద్యశాల ఏడీ మోహనరావు,  ఏఎంసీ సెక్రటరీ శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే పంగులూరు, బల్లికురవ మండలంలోని కొప్పెరపాలెం, సంతమాగులూరు మండలంలో 20 రైతు భరోసా కేంద్రాలను బాచిన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అట్ల పెద వెంకటరెడ్డి చైతన్యను ఘనంగా సన్మానించారు. 

Updated Date - 2020-05-31T11:49:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising