ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణానది పడవ ప్రమాద మృతులకు వాకర్స్‌ క్లబ్‌ నివాళి

ABN, First Publish Date - 2020-11-13T06:03:51+05:30

రెండేళ్ల కిందట విజయవాడ కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు పేర్కొ న్నారు.

నివాళులర్పిస్తున్న క్లబ్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 


ఒంగోలు(కల్చరల్‌), నవంబరు 12: రెండేళ్ల కిందట విజయవాడ కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం అత్యంత దురదృష్టకరమని వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు పేర్కొ న్నారు. కార్తీక వనసమారాధనకు వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు విజయవాడ వెళ్లి అందులో 18 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం సా యంత్రం ఒంగోలులోని రంగారాయుడు చెరువు వాకింగ్‌ ట్రాక్‌పై క్లబ్‌ సభ్యులు కొ వ్వొత్తులు వెలిగించి మృతులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సి టిజన్స్‌ ఫోరం అఽధ్యక్షుడు కొల్లా మధు మాట్లాడుతూ పడవ ప్రమాదానికి కారణ మైన వారిపై ఇంత వరకు చర్యలు చేపట్టకపోవటం విచారకరమన్నారు.  కార్యక్ర మంలో నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-13T06:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising