ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెద ఆలవలపాడు వీఆర్వో సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2020-12-01T05:50:38+05:30

పీసీపల్లి మం డలం గుదెవారిపాలెం గ్రామ సచివాలయం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న పెద ఆలవలపాడు గ్రామ రెవెన్యూ అధికారి కంచర్ల వెంకట శివ కాశయ్యను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు30 : పీసీపల్లి మం డలం గుదెవారిపాలెం గ్రామ సచివాలయం ఇన్‌చార్జిగా పనిచేస్తున్న  పెద ఆలవలపాడు గ్రామ రెవెన్యూ అధికారి కంచర్ల వెంకట శివ కాశయ్యను సస్పెండ్‌ చేస్తూ  కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న వంబరు 25న రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడటంతో ఆయనపై కేసు నమోదు చేసి ఆరెస్టు చేశారు.  48గంటలకుపైగా  రిమాండ్‌లో ఉం డటంతో శివ కాశయ్యను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. 





Updated Date - 2020-12-01T05:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising