ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలిగొండ నిర్వాసిత గ్రామాల ఖాళీ ప్రక్రియ మొదలు!

ABN, First Publish Date - 2020-12-27T07:10:42+05:30

వెలిగొండ ప్రాజెక్టు కోసం నిర్వాసితులు జన్మభూమిని వీడుతున్నారు. ప్రజాహితం కోరి అమ్మలాంటి పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్తున్నారు.

ఇళ్ల కూల్చివేతను పరిశీలిస్తున్న కలెక్టర్‌ భాస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దారవీడు, డిసెంబరు 26 : వెలిగొండ ప్రాజెక్టు కోసం నిర్వాసితులు జన్మభూమిని వీడుతున్నారు. ప్రజాహితం కోరి అమ్మలాంటి పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు కింద పెద్దారవీడు మండలంలోని సుంకేసుల, గుండంచర్ల, కలనూతల ముంపు గ్రామాలుగా ఉన్నాయి. ఇందులో సుంకేసులలోని ఎస్సీ కాలనీలో 12 కుటుంబాలకు చెందిన 37 మందికి అధికారులు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద రూ.4.62 కోట్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్‌ పోలా భాస్కర్‌, జేసీ వెంకటమురళి, ప్రాజెక్టు స్పెషల్‌ కలెక్టర్‌ అక్కడ పర్యటించారు. అనంతరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ బ్యాంకు ఖాతాల్లో జమ అయిన కుటుంబాలతో మాట్లాడారు. వారి గృహాలను ఖాళీ చేయించారు. వెంటనే జేసీబీ సహాయంతో వాటిని కూల్చివేయించారు. అక్కడ ఏళ్లుగా నివాసముంటున్న ఆ కుటుంబాల వారు బాధపడుతూనే తమ సామగ్రిని ఆటోలో వేసుకొని గ్రామాన్ని వీడారు.







Updated Date - 2020-12-27T07:10:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising