ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐక్యతగా ముందుకు సాగాలి

ABN, First Publish Date - 2020-12-28T06:33:13+05:30

సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం పశ్చిమ కార్యదర్శి తోటా తిరుపతిరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



గిద్దలూరు టౌన్‌, డిసెంబరు 27 : సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి ముందుకు సాగాలని గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం పశ్చిమ కార్యదర్శి తోటా తిరుపతిరావు అన్నారు. పట్టణంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం క్యాలెండర్లను దేవస్థాన కమిటీ అధ్యక్షులు మేకల బయ్యన్నయాదవ్‌ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘం కార్యదర్శి తోటా తిరుపతిరావు మాట్లాడుతూ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటున్న పెంపకందారులను అటవీశాఖ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం సంఘంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు మేకల బయ్యన్నయాదవ్‌, యాదవ సంఘం నాయకులు డాక్టర్‌ వేణుగోపాల్‌, ఓ.వెంకటయ్య, తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-12-28T06:33:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising