ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుళ్లూరులో దర్శి రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2020-12-07T05:15:19+05:30

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాల ని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దర్శి నియోజకవర్గ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతులు ఆదివారం తుళ్లూరు తరలి వెళ్లారు.

తుళ్లూరులో ఆందోళన చేస్తున్న దర్శి రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దర్శి, డిసెంబరు 6 : అమరావతిలోనే రాజధానిని కొనసాగించాల ని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దర్శి నియోజకవర్గ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతులు, మహిళా రైతులు ఆదివారం తుళ్లూరు తరలి వెళ్లారు. అక్కడి రైతులు ఆందోళన చేపట్టి 355 రోజులైన సందర్భంగా వారికి సంఘీభావం తెలిపి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు పరిటాల సురేష్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న అమరావతిని మార్చాలని ప్రయత్నించడం తుగ్లక్‌ చర్యని విమర్శించారు. కార్యక్రమంలో రైతు నాయకులు కడియాల పుల్లయ్య, కిలారి తిరపతయ్య, పోకూరి వెంకటేశ్వర్లు, మహిళారైతులు రావిపాటి గోవిందమ్మ, ఏనుగంటి కుమారి, మాగం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-07T05:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising