ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాల్‌ జాన్‌ బాషాకు నివాళి

ABN, First Publish Date - 2020-08-16T10:20:22+05:30

లాల్‌ జాన్‌ బాషా యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో 7వ వర్ధంతిని శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్కాపురం, ఆగస్టు 15: లాల్‌ జాన్‌ బాషా యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో 7వ వర్ధంతిని  శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఇమ్మడి కాశీనాథ్‌, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, మున్సిపల్‌ మాజీ  చైర్‌పర్సన్‌ రాధిక మల్లిఖార్జున, మాజీ వైస్‌ చైర్మన్‌ షేక్షావలి, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

 

టంగుటూరు: టీడీపీ మాజీ ఎంపీ, మైనార్టీ నాయకులు లాల్‌జాన్‌భాషా 7వ వర్ధంతి సందర్భంగా శనివారం టీడీపీ జిల్లా అఽధికార ప్రతినిధి షేక్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - 2020-08-16T10:20:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising