ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు ట్రిపుల్‌ ఐటీ ప్రవేశ పరీక్ష

ABN, First Publish Date - 2020-12-04T04:59:22+05:30

రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





ఒంగోలువిద్య, డిసెంబరు 3 : రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు. జిల్లాలో ఈ పరీక్షకు 7302 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 59 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను 40 పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జ రుగుతుంది. ఉదయం 9గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. పరీఒంగోలువిద్య, డిసెంబరు 3 : రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జి టె క్నాలజీస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రిపుల్‌ ఐటీల్లో 2020-21 విద్యాసంవ త్సరంలో అడ్మిషన్ల కోసం మొదటిసారిగా శనివారం ప్రవేశపరీక్ష నిర్వహిస్తు న్నారు. జిల్లాలో ఈ పరీక్షకు 7302 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 59 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను 40 పోలీసుస్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు జ రుగుతుంది. ఉదయం 9గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవా లి. పరీక్ష నిర్వహణలో కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఒక్కో గదికి కేవలం 16 మందినే కేటాయించాలని డీఈవో వీఎస్‌.సుబ్బారావు గురువారం ఓ ప్రక టనలో పరీక్ష కేంద్రాల చీఫ్‌లు, డీవోలను ఆదేశించారు.


Updated Date - 2020-12-04T04:59:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising