ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు మంత్రి బాలినేని జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2020-12-12T05:19:49+05:30

రాష్ట్ర విద్యుత్‌, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులో శనివా రం ఘనంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంక ట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 11 : రాష్ట్ర విద్యుత్‌, అటవీ పర్యావరణల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు ఒంగోలులో శనివా రం ఘనంగా నిర్వహిస్తున్నట్లు వైసీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంక ట్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.15 గంటలకు స్థా నిక వైసీపీ కార్యాలయంలో కేక్‌ కటింగ్‌ అనంతరం విశ్వసేవిక వృద్ధాశ్రమం లో నిత్యవసరాలు పంపిణీ, 11.45 గంటలకు సీవీఎన్‌ క్లబ్‌లో మెగా రక్తదా నశిబిరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 11.15 గంటలకు మాతా శిశు వైద్య శాలలో రోగులకుపండ్లు పంపిణీ, 11.45 గంటలకు బలరాం కాలనీలోని ఉ షోదయ వృద్ధాశ్రమంలో కేక్‌ కటింగ్‌, నిత్యవసరాల పంపిణీ చేస్తామన్నారు.  నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొనాలని కోరారు. 



Updated Date - 2020-12-12T05:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising