ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు, మోటార్‌ సైకిల్‌ ఢీ: ముగ్గురికి గాయాలు

ABN, First Publish Date - 2020-03-16T11:16:31+05:30

కారు, మోటార్‌ సైకిల్‌ ఎదురెదురుగా ఢీకొనటంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం మేరకు ఆదివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి, మార్చి 15: కారు, మోటార్‌ సైకిల్‌ ఎదురెదురుగా ఢీకొనటంతో ముగ్గురికి గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం మేరకు ఆదివారం మధ్యాహ్నం పంగులూరు మండలం రామకూరు నుంచి వస్తున్న కారు, అద్దంకి మండలం మర్రంవారిపాలెం వైపు నుంచి వస్తున్న మోటార్‌ సైకిల్‌ గుర్రంవారిపాలెం సమీపంలో ఢీకొన్నాయి. దీంతో మోటార్‌సైకిల్‌ రోడ్డు మార్జిన్‌లో పడిపోగా, కారు పక్కకు వెళ్లి ఆగిపోయింది.  ఈ ప్ర మాదంలో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురికి  గాయాలయ్యాయి. ముగ్గురు క్ష తగాత్రులను ప్రైవేటు వాహనంలో మార్టూరు లోని వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2020-03-16T11:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising