ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్డీ బంకులో చోరీ

ABN, First Publish Date - 2020-11-14T03:02:20+05:30

తాళ్లూరు నుంచి తూర్పుగంగవరం వెళ్లే మార్గంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న యన్నం హనుమారెడ్డి బడ్డీబంకులో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తాళ్లూరు, నవంబరు 13:  తాళ్లూరు నుంచి తూర్పుగంగవరం వెళ్లే మార్గంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద ఉన్న యన్నం హనుమారెడ్డి బడ్డీబంకులో గురువారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5వేల విలువైన సామాగ్రిని అపహరించుకు వెళ్లారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు  బంకుకు తాళాలు వేసే కొక్కాలను తొలగించి లోనికి ప్రవేశించి కూలింగ్‌ మంచినీటి క్యాన్‌లు,  సిగరెట్లు కుర్చి , చిల్లరను తీసుకెళ్లారు.


Updated Date - 2020-11-14T03:02:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising