ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దర్శిలో చోరీ

ABN, First Publish Date - 2020-03-08T10:53:38+05:30

దర్శిలో చోరీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ. 2లక్షల సొత్తు అపహరణ


దర్శి, మార్చి 7 : మండల కేంద్రంలోని లంకోజనపల్లి రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో  చోరీ జరిగింది. ఇంటి తాళాలు ప గులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు రూ. 2లక్షల సొత్తు ను అపహరించుకెళ్లారు. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లంకోజనపల్లి రోడ్డులో ఉంటున్న జి. వెంకటరత్నమ్మ రెండ్రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వేరే ఊరులో ఉంటున్న బంధువుల వద్ద కు వెళ్లింది.


దీన్ని గుర్తించిన దొంగలు శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీ రువాలో ఉన్న ఐదు సవర్ల బంగారం, రూ. 20వేల నగదు తోపాటు మరికొన్ని చిన్నచిన్న వస్తువులు అపహరించు కెళ్లారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని చూసిన స్థానికులు శనివారం వెంకటరత్నంకు సమాచారం ఇచ్చారు. దీంతో దర్శికి వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఎస్సై వి. ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని పరిశీలించా రు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-08T10:53:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising