ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణులు ఇంటికే పరిమితం కావాలి

ABN, First Publish Date - 2020-03-27T10:13:11+05:30

గ్రామీణులు ఇంటికే పరిమితం కావాలని ఒంగోలు ఎంపీడీవో పీవీ నారాయణ పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలురూరల్‌, మార్చి 26 :  గ్రామీణులు ఇంటికే పరిమితం కావాలని ఒంగోలు ఎంపీడీవో పీవీ నారాయణ   పిలుపునిచ్చారు. ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం, కరవది, ఉలిచి, దేవరంపాడు, గుండాయిపాలెం గ్రామాల్లో  మండల ప్రత్యేకాధికారి రవికుమార్‌తో కలిసి గురువారం  ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీవో మాట్లాడారు.


ప్రజలను రోడ్లపై తిరగనీయకుండా చూడాలన్నారు. వ్యవసాయ పనులకు వీలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చేవారి వివరాలను తనకు తెలియ చెప్పాలన్నారు. తాగునీటిని క్లోరినేషన్‌ చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు రంగారెడ్డి, సురేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T10:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising