ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటాడుతున్న కరోనా

ABN, First Publish Date - 2020-07-08T11:13:03+05:30

పామూరులో కరోనా వ్యాప్తి పెరగకుండా అధికారులందరూ నివారణ మార్గాలు అన్వేషించి ప్రజలను రక్షించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరులో... 

పామూరులో కరోనా వ్యాప్తి పెరగకుండా అధికారులందరూ నివారణ మార్గాలు అన్వేషించి ప్రజలను రక్షించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌ సూచించారు. మూడు నెలల పాటు సేఫ్టీ జోన్‌గా ఉన్న పామూరు కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇంతలా కేసులు పెరిగిపోవడం, పలు మరణాలు సంభవించడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో డీఎంహెచ్‌వో పద్మావతి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్‌ నరసింహారావు, తహసీల్దార్‌ సిహెచ్‌. సుబ్రమణ్యం, ఎంపీడీవో ఎం రంగసుబ్బరాయుడు, ఈఓఆర్‌డీ బ్రహ్మానందరెడ్డి, డాక్టర్లు రాజశేఖర్‌, కామాక్షయ్య, సాయి పద్మప్రశాంతి, సీఐ ఏఎస్‌ రామక్రిష్ణారెడ్డి, ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T11:13:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising