ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల బదిలీ సీనియారిటీ జాబితా విడుదల

ABN, First Publish Date - 2020-12-03T05:37:23+05:30

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రాథమిక సీనియారిటీ జాబితాను బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. పాఠశాల వి ద్యాశాఖ డైరెక్టర్‌ ఆమోదంతో ఈ జాబితాను డీఈవో వీఎస్‌.సుబ్బారావు డీఈవో ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉంచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




ఒంగోలువిద్య, డిసెంబరు 2 :  జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రాథమిక సీనియారిటీ జాబితాను బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. పాఠశాల వి ద్యాశాఖ డైరెక్టర్‌ ఆమోదంతో ఈ జాబితాను డీఈవో వీఎస్‌.సుబ్బారావు డీఈవో ప్రకాశం వెబ్‌సైట్‌లో ఉంచారు. తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వారు, అభ్యర్థన మేరకు బదిలీ కోరుకోనేవారు మొత్తం 5,624 మంది దరఖాస్తులు సమర్పించా రు. స్కూలు అసిస్టెంట్లు,సెకండరీ గ్రేడ్‌ టీచర్లు తత్సామాన కేడర్‌ ఉపాధ్యాయు ల బదిలీల సీనియారిటీ జాబితాలు ప్రకటించగా, హెచ్‌ఎంల బదిలీ సీనియారి టీ జాబితాలను ఆర్‌జేడీ ప్రకటించాల్సి ఉంది. జాబితాలపై ఏమైనా అభ్యంతరా లు ఉంటే తగు ఆధారాలతో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను డీఈవోకు సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 5 ను ంచి 7వ రకు అభ్యంతరాల పరిశీలన జరుగుతుంది. జాయింట్‌ కలెక్టర్‌ (అభివృ ద్ధి) ఆమో దంతో ఈ అభ్యంతరాలను డీఈవో పరిష్కరిస్తారు. ఈనెల 8 నుంచి 10వరకు  బదిలీల తుది సీనియారిటీ జాబితాను పనితీరు పాయింట్లు ఎన్‌టైటి ల్‌మెంటు పాయింట్లు ప్రకటించనున్నారు.


Updated Date - 2020-12-03T05:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising