ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ వ్యవసాయ హైలెవల్‌ కమిటీ సభ్యునిగా ‘ఏలూరి’

ABN, First Publish Date - 2020-12-12T05:11:33+05:30

తెలు గుదేశం పార్టీ వ్యవసాయ హైలెవల్‌ కమిటీ సభ్యు నిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ని యమితులయ్యారు.

ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తెలు గుదేశం పార్టీ వ్యవసాయ హైలెవల్‌ కమిటీ సభ్యు నిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ని యమితులయ్యారు. రైతు సమస్యల అఽధ్యయనం, పరిష్కార మార్గాలు, అందుకు పార్టీపరంగా తీసు కోవాల్సిన చర్యలు, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు పోరాట కార్యక్రమాలు వంటి అంశాలపై నలుగురు ముఖ్య నేతలతో టీడీపీ హైలెవల్‌ వ్యవసాయ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ గురువారం ఆ కమిటీని ప్రకటించారు. అం దు లో టీడీపీ ప్రభుత్వకాలంలో వ్యవసాయశాఖ మంత్రులుగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిలతోపాటు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివ రావు, నిమ్మల రామానాయుడులు ఉన్నారు. 


Updated Date - 2020-12-12T05:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising