ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకులో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-11-29T05:41:43+05:30

తుపాను వల్ల నీట మునిగిన పొగాకు నారు మళ్లు, సాగులో ఉన్న తోటల్లో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రీజనల్‌ మే నేజర్‌ ఆర్‌.శ్రీనివాసులునాయుడు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆర్‌ఎం


మద్దిపాడు, నవంబరు 28 : తుపాను వల్ల నీట మునిగిన పొగాకు నారు మళ్లు, సాగులో ఉన్న తోటల్లో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని రీజనల్‌ మే నేజర్‌ ఆర్‌.శ్రీనివాసులునాయుడు తెలిపారు. శనివారం మండలంలోని గు రవారెడ్డిపాలెం, నేలటూరు గ్రామాల్లోని పొగాకు తోటలను ఆయన పరిశీలిం చారు. నారుమడులు బెట్టకు రాకుండా ఆమోనియా సల్ఫేట్‌, పొటాషియం సల్పేట్‌ వేయాలని, బూజుతెగులు ఉంటే బైటాక్స్‌ 20గ్రాములు 10లీటర్ల నీటిలో పిచికారి చేయాలన్నారు. నల్లనేలల రీజనల్‌మేనేజర్‌ డి.వేణుగోపాల్‌ మాట్లాడుతూ భూమిలో తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఆకుమచ్చతెగులు, నల్లకాడ తెగులు వస్తుందని, వాటి నివారణకు క్రాప్రిమేటిక్‌ 20గ్రాములు 20లీటర్ల నీటిలో పిచికారి చేయాలన్నారు. 


Updated Date - 2020-11-29T05:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising