ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేవకు చిరు సత్కారం

ABN, First Publish Date - 2020-11-14T05:01:15+05:30

కరోనా కాలంలో నిరుపేదలు, అభాగ్యులకు సేవలందించిన ఎస్‌కే.సర్దార్‌బాషాను అమెరికాకు చెందిన తానా చిరుకానుకతో సత్కరించింది.

టూవీలర్‌ను అందుకుంటున్న సర్దార్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(జడ్పీ), నవంబరు13: కరోనా కాలంలో నిరుపేదలు, అభాగ్యులకు సేవలందించిన ఎస్‌కే.సర్దార్‌బాషాను అమెరికాకు చెందిన తానా చిరుకానుకతో సత్కరించింది. ఒంగోలుకు చెందిన ఆయన పలువురు అనాథలకు, వృద్ధులకు కరోనా విపత్కర పరిస్థితులలో తాను స్థాపించిన సూర్యసిరి దివ్యాంగుల చారిటబుల్‌ ట్రస్టుకు తోడు తానా తోడ్పాటుతో సేవలందించారు.  ఈ సేవలను గుర్తిస్తూ తానా అతనికి ద్విచక్రవాహనాన్ని బహుమతిగా ఇచ్చింది. తానా ఫౌండేషన్‌  చైర్మన్‌ శృంగవరపు నిరంజన్‌ శుక్రవారం వాహనాన్ని అందించే ఏర్పాటు చేశారు. తనకు టూవీలర్‌ను బహూకరించిన తానా చైర్మన్‌కు ఆయన ఽధన్యవాదాలు తెలిపారు


Updated Date - 2020-11-14T05:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising