ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దూరదర్శన్‌ పాఠాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2020-04-09T11:50:14+05:30

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు దూరదర్శన్‌లో సప్తగిరి, విద్యాశాఖ, సంక్షేమ పాఠశాలల ఆ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలువిద్య, ఏప్రిల్‌ 8 : పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు దూరదర్శన్‌లో సప్తగిరి, విద్యాశాఖ, సంక్షేమ పాఠశాలల ఆ ధ్వర్యంలో బుధవారం నుంచి ప్రసారం అవుతున్న పాఠాలను సద్విని యో గం చేసుకోవాలని ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి, కేజీ బీవీ, ఆదర్శ పాఠశాలల కార్యదర్శి డాక్టర్‌ ఎంఆర్‌.ప్రసన్న కుమార్‌ బుధవారం ప్రకటనలో కోరారు.


విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాఽధ్యాయులు, ప్రధానా చార్యులు, ప్రత్యేకాధికారులు ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాల న్నారు. ప్రతిరోజు ఉదయం 10నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5గంటలవరకు పాఠాలు ప్రసారమవుతాయని తెలిపారు. ప్రసార మయ్యే సబ్జెక్టు వివరాలు.. సోమవారం గణితం, హిందీ, సోషల్‌స్టడీస్‌, మంగళవారం సైన్సు(పీఎస్‌,ఎన్‌ఎస్‌), తెలుగు, ఇంగ్లీషు, అలాగే బుధవా రం గణితం, హిందీ, సోషల్‌స్టడీస్‌, గురువా రం సైన్సు, తెలుగు, ఇంగ్లీషుల ను బోధిస్తారు. శుక్రవారం హిందీ, సోషల్‌ స్టడీస్‌, శనివారం సైన్సు, తెలు గు, ఇంగ్లీషు పాఠాలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.

Updated Date - 2020-04-09T11:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising