ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2020-12-01T06:05:30+05:30

తుఫాన్‌ వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

పాపిరెడ్డిపాలెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న మద్దిశెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శి, నవంబరు 30 : తుఫాన్‌ వలన పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం  అండగా ఉంటుందని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. మండలంలోని పాపిరెడ్డిపాలెం, బొట్లపా లెం గ్రామాల్లో దెబ్బతిన్న వరిపంటను ఆయన పరిశీలించారు. బోర్లకింద సాగుచేసిన వరిపంట కోతకొచ్చిన సమయంలో తుఫాన్‌తో నేలకొరిగి నీటిపాలైందని రైతులు ఆవేదనలు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు మద్దిశెట్టి రవీంద్ర, ఏడీఏ కె.అర్జున్‌నాయక్‌, తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌, ఎంపీడీవో గుత్తా శోభన్‌బా బు, వ్యవసాయాధికారి బాలకృష్ణానాయక్‌,  కె.అంజిరెడ్డి, యస్‌ తిరుపతిరెడ్డి, వైవి సుబ్బయ్య పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T06:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising