ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీచర్ల బదిలీల తుది జాబితా విడుదల

ABN, First Publish Date - 2020-12-11T05:35:20+05:30

జిల్లాలో ఉపా ధ్యాయుల బదిలీలకు సంబంధించి తుది అంకా నికి చేరింది. బదిలీ కోసం దరఖాస్తు చేసిన తు ది సీనియారిటీ జాబితాను గురువారం డీఈవో విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



నేటి నుంచి ఆప్షన్లు 


ఒంగోలువిద్య, డిసెంబరు10 : జిల్లాలో ఉపా ధ్యాయుల బదిలీలకు సంబంధించి తుది అంకా నికి చేరింది. బదిలీ కోసం దరఖాస్తు చేసిన తు ది సీనియారిటీ జాబితాను గురువారం డీఈవో విడుదల చేశారు. ఈ జాబితాకు పాఠశాల విద్య డైరెక్టర్‌ ఆమోదముద్ర వేయడంతో డీఈవో ప్ర కాశం.కో.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఉంచి డౌన్‌లోడ్‌ చేసేకు నేందుకు అవకాశం కల్పించారు. జిల్లాలో బదిలీ కోసం 5,624 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేశారు. వీరిలో ఒక పాఠశాలలో 8 సంవత్సరా లు పూర్తయి తప్పనిసరిగా బదిలీ కావాల్సిన వా రు 1315 మంది, పునర్విభజనలో ప్రస్తుత పని చేస్తున్న పోస్టులు పోయిన వారు 272 మంది, భార్యభర్తలు (స్పౌజ్‌) కేటగీరిలో 686 మంది, ఫ్రి ఫన్షియల్‌ కేటగిరిలో 267 మంది, యూనియన్‌ నాయకులు 9మంది దరఖాస్తు చేశారు. వీరంద రికి స్టేషన్‌, సర్వీసు పాయింట్లతో పాటు ప్రత్యేక కేటగిరీ, ప్రిఫన్షియల్‌ కేటగిరీతో కలుపుకుని సీని యారిటీ జాబితాలు విడుదల చేశారు.  


ఆప్షన్ల కోసం ఐదు రోజులు


బదిలీలకు అర్హులైన ఉపాధ్యాయులు సీనియా రిటీ జాబితాలో ఈనెల 11 నుంచి 15వ తేదీ వ రకు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన పాఠశాలలు ఎంపిక చేసుకొని ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ వి షయంలో ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండా లి. ప్రధానంగా సెండరీగ్రేడ్‌ టీచర్లు  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పనిసరిగా బదిలీ కా వాల్సిన వారు 1,244 మంది, అభ్యర్ధన మేరకు 2249 మంది దరఖాస్తు చేసినందున తాము కో రుకునే పాఠశాలలను ముందుగానే ఎంపిక చే సుకుని ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి. 2015 సంవత్సరంలో జరిగిన వెబ్‌ కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు పెట్టుకుని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవ హరించిన టీచర్లకు చుక్కలు కనిపించాయి. అం దువల్ల ఉపాఽధ్యాయులు పాఠశాలల ఎంపిక ఆ ప్షన్ల నమోదులో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. 


Updated Date - 2020-12-11T05:35:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising