ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పడిగాపుల రేషన్‌

ABN, First Publish Date - 2020-11-21T05:48:21+05:30

షన్‌షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారులు సరుకులు కోసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు రోజుల్లో 23.04శాతం మందికి అందిన సరుకులు 

గంటల తరబడి రేషన్‌షాపుల వద్ద కార్డుదారులు 

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 20: రేషన్‌షాపుల వద్ద గంటల తరబడి కార్డుదారులు సరుకులు కోసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత నాలుగు రోజుల నుంచి సరుకులు ఇస్తున్నా సర్వర్‌ సక్రమంగా పనిచేయక సరుకులు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో కార్డుదారులు వేలిముద్రలు వేసి సరుకులు తీసుకోనేందుకు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో గత రెండు నెలల నుంచి ఇదేవిధంగా సర్వర్‌ మొరాయిస్తున్నా పౌరసరఫరాల అధికారులు పరిష్కారమార్గం ఇంతవరకు చూడకపోవడంతో కార్డుదారులు ఇక్కట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 16వవిడత రేషన్‌ పంపిణీ గత మంగళవారం నుంచి ప్రారంభమైనా శుక్రవారం సాయంత్రానికి కేవలం 23.04శాతం మందికి మాత్రమే సరుకులు అందాయంటే సర్వర్‌ ఏ విధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 


Updated Date - 2020-11-21T05:48:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising