ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా పరీక్షల కోసం గర్భిణుల నిరీక్షణ

ABN, First Publish Date - 2020-05-28T10:53:05+05:30

మండుటెండ, సెగల్లో తాము కరోనా పరీక్షల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేశా రు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిగిరి టౌన్‌, మే 27: మండుటెండ, సెగల్లో తాము కరోనా పరీక్షల కోసం వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని గర్భిణులు ఆవేదన వ్యక్తం చేశా రు.  గర్భిణులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని వైద్యశాఖ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్దకు గర్భిణులు ఎక్కువ మంది చేరుకున్నారు. వారిని కళాశాల వద్ద ఆరుబయట కూర్చోబెట్టి గంటల కొద్దీ వేచి ఉంచారు. కనీసంవారికి  శానిటైజర్లు, మంచినీరు వంటి కనీస వసతులు కూడా కల్పించ లేదు. దీంతో వారు వైద్యసిబ్బందిపై  తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-28T10:53:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising