ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారుల కోసం లిటిల్‌ హార్ట్‌ కేర్‌ కార్యక్రమం

ABN, First Publish Date - 2020-12-30T05:29:43+05:30

జిల్లాలో 13 ఏళ్ళలోపు చిన్నారుల గుండె ఆరోగ్యం కోసం ప్రకాశం లిటిల్‌ హార్ట్‌ కేర్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ 


ఒంగోలు(కలెక్టరేట్‌), డిసెంబరు 29 : జిల్లాలో 13 ఏళ్ళలోపు చిన్నారుల గుండె ఆరోగ్యం కోసం ప్రకాశం లిటిల్‌ హార్ట్‌ కేర్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించారు. మంగళవారం మండల వైద్యాధికారుల తో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ గుండె సమస్య లతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించే ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకోసం సచివాలయస్థాయిలో ఏఎన్‌ఎంలు సర్వే చేయాల ని, ఆశాలు, అంగన్‌వాడీల సహాయం తీసుకోవాలన్నారు. ఈనెల 31న అవ గాహాన కల్పించి జనవరి 5వ తేదీన సర్వే నిర్వహించి గుండె సమస్యతో బా ధపడుతున్న చిన్నారుల జాబితాను మండల వైద్యాఽధికారులకు అందజేయా లన్నారు. 8లోపు స్ర్కీనింగ్‌ పరీక్షలు పూర్తి చేసిన అనంతరం 12న తుదిజాబి తాను రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం కో ఆర్డినేటర్‌కు పంపాలని అదేశిం చారు. అనంతరం బ్రోచర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ చేతన్‌, డీఎంహెచ్‌వో రత్నావళి, డీసీహెచ్‌ఎస్‌ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-30T05:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising