ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రకాశం: రోడ్డుపై ఇరుక్కుపోయిన రెండు లారీలు

ABN, First Publish Date - 2020-12-04T15:12:11+05:30

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద అమరావతి - కడప రహదారిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డుపై రెండు లారీలు ఇరుక్కుపోయాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నల్లగుంట్ల వద్ద అమరావతి - కడప రహదారిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డుపై రెండు లారీలు ఇరుక్కుపోయాయి. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రోడ్డుపై ఇరుక్కుపోయిన లారీలను అక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టారు. 

Updated Date - 2020-12-04T15:12:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising