ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాలివానతో విద్యుత్‌కు అంతరాయం

ABN, First Publish Date - 2020-10-20T07:56:01+05:30

పీసీపల్లిలో సోమవారం సాయంత్రం గాలితో కూడి న వర్షం పడింది. ఉదయం నుంచి మద్యాహ్న వరకు ఎండ ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తెగిన  వైర్లు, విరిగిన చెట్టు 

పీసీపల్లి, అక్టోబరు 19 : పీసీపల్లిలో సోమవారం సాయంత్రం గాలితో కూడి న వర్షం పడింది. ఉదయం నుంచి మద్యాహ్న వరకు ఎండ ఎ మూగెండ కా సింది.  అర్ధగంట కురిసిన వర్షంతో పాటు గాలి వీచింది. గాలి ఎక్కువ కావ డంతో కమ్మవారిపల్లి వద్ద కొబ్బరిచెట్టు విరిగి పడింది.

దాని  కింద ఉన్న 11 కేవీ విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో పీసీపల్లి సబ్‌ స్టేషన్‌ పరిధి మరి కుం టపల్లి ఫీడర్‌కు వెళ్లే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సమాచారం తెలు సు కున్న విద్యుత్‌ సిబ్బంది గంట సమయంలో మరమ్మతులు చేపట్టి  సరఫ రాను పునరుద్ధరించారు.  

  

Updated Date - 2020-10-20T07:56:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising