ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సైబర్‌ నేరాల విచారణపై అవగాహన పెంచుకోవాలి

ABN, First Publish Date - 2020-12-28T06:01:56+05:30

సైబర్‌ నేరాల విచారణలో పోలీసు అధి కారులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ సిద్థార్ధకౌశల్‌ పిలుపుని చ్చారు. ఆదివారం ఒంగోలులోని పోలీస్‌ కల్యాణ మండపంలో పోలీసు అధి కారులకు అవగాహన సదస్సు జరిగింది.

మాట్లాడుతున్న ఎస్పీ సిద్థార్ధకౌశల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్పీ సిద్థార్ధకౌశల్‌ పిలుపు


ఒంగోలు(క్రైం), డిసెంబరు 27: సైబర్‌ నేరాల విచారణలో పోలీసు అధి కారులు అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ సిద్థార్ధకౌశల్‌ పిలుపుని చ్చారు. ఆదివారం ఒంగోలులోని పోలీస్‌ కల్యాణ మండపంలో పోలీసు అధి కారులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ సైబర్‌ నేరాలను విచారించడంలో ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకో వాలని, తద్వారా భాదితులకు న్యాయం చేయగలమని చెప్పారు. అలాగే గ్రా మాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. సైబర్‌క్రైం నిపు ణులు యు.రామ్మోహన్‌రావు, హోంగార్డ్సు కమాండెంట్‌ పాడిబండ్ల ప్రసాద్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ బి.రవిచంద్ర, ఓఎస్‌డీ కె.చౌడే శ్వరి, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ వి.సూర్యనారాయణ, మహిళ కమిషన్‌ సభ్యురాలు టి. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T06:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising