ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా కానిస్టేబుల్‌కు ఎ‌స్‌ఐ వేధింపులు

ABN, First Publish Date - 2020-10-03T16:22:34+05:30

ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ పట్ల ఎస్‌ఐ అసభ్యరీతిలో ప్రవర్తించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలు తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌ పట్ల ఎస్‌ఐ అసభ్యరీతిలో ప్రవర్తించాడు. డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో మహిళా కానిస్టేబుల్‌‌ను వేధించాడు. నెల రోజుల క్రితమే ఎస్సై బదిలీపై తాలూకా స్టేషన్‌కు వచ్చాడు. లోపల ఏం జరుగుతుందో కనిపించకుండా ఛాంబర్‌కు కర్టెన్లు వేయించాడు. మహిళా కానిస్టేబుల్‌ను తన ఛాంబర్‌కు పిలిచి అసభ్యకరంగా ప్రవర్తిసూ తీవ్రంగా బాధపెట్టాడు. వేధింపులు ఎక్కువవడంతో ఎస్‌ఐ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-10-03T16:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising