ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడల్లో గెలుపోటములు సహజం

ABN, First Publish Date - 2020-11-01T11:16:55+05:30

: క్రీడల్లో గెలుపోటములు సహజమని సీఐ యు.సుధాకర్‌రావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు, అక్టోబరు 31: క్రీడల్లో గెలుపోటములు సహజమని సీఐ యు.సుధాకర్‌రావు అన్నారు. శనివారం పట్టణంలోని ఆదర్శ బీఈడీ కళాశాల మైదానంలో గుర్రం ఆల్‌ఫ్రెడ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్‌ ప్రీమియం లీగ్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.  కృషి, పట్టుదలతో విజయం వరిస్తుందని చెప్పారు. 


కార్యక్రమంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు జి.శోభన్‌బాబు, ముండ్లపాడు హైస్కూలు హెచ్‌ఎం గిరిధరశర్మ, వైఎస్‌ఆర్‌ సాంస్కృతి విభాగం జిల్లా అధ్యక్షుడు కె.తిరుపతిరెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఏపీ రెడ్డి, కోచ్‌ చెన్నకేశవులు పాల్గొన్నారు. నవంబరు 4 వరకు పోటీలు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొ న్నారు.

Updated Date - 2020-11-01T11:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising