ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

ABN, First Publish Date - 2020-10-04T10:19:48+05:30

మండలంలో ప్రభుత్వ, అటవీ భూముల ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ సిహెచ్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామూరు, అక్టోబరు 3 : మండలంలో ప్రభుత్వ, అటవీ భూముల ను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ సిహెచ్‌.ఉషా హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్వోలతో శనివారం సమావేశం నిర్వహించారు. బోడవాడ, అయ్యవారిపల్లి తో పాటు పలు గ్రామాల్లోని కొందరు ప్రభుత్వ, అటవీ భూ ములు ఆక్రమిస్తున్నవారిని గుర్తించి నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిమ్జ్‌, కారిడార్‌ పరిధిలో 95 మంది భూఆక్రమణలకు పాల్పడ్డారని, దీనిపై వెంటనే సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. సమావేశంలో డీటీ ఆర్‌ నాసరుద్దీన్‌, ఎంఆర్‌ఐ పి. మాధవరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-04T10:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising